Thursday, January 14, 2010

ప్రకృతి రమణీయత

పువ్వు లోని మధువును గ్రోలే తుమ్మెదవై నా అధరామృతాన్ని గ్రోలి
రెండు కొండల నడుమ ఉదయించే సుర్యునివై నీవుండగా
నీ నులి వెచ్చని కిరణాల తాకిడికి వికసించే పుష్పంనై
నీ వెలుగు పెంచు మరింత ప్రజ్వరిలుతు కొండలనుంచి దూరమై పోవు నిన్ని చేరుటకై
మరింత ఎత్తు పెరిగి నిన్ను చేరనా నీ సరస సల్లపపులలో మునిగి నే తేలన